4వ బెటాలియన్ నూతన కమాండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.వి.ఎస్. శ్రీనివాసరావు
వరంగల్ వాయిస్, మామునూర్ : తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టిజిఎస్పీ ) 4వ బెటాలియన్ మామునూరు నూతన కమాండెంట్‌గా ఎన్.వి.ఎస్. శ్రీనివాసరావు శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బెటాలియన్ ప్రస్తుత కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డి నుండి ఆయన బాధ్యతల స్వీకరణ పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా బెటాలియన్ ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.గతంలో గ్రేహౌండ్స్ విభాగంలో సుదీర్ఘ కాలం పనిచేసి, అత్యుత్తమ సేవలందించారు.ఈ సందర్భంగా నూతన కమాండెంట్ ఎన్.వి.ఎస్....