70వ ఎస్ జీఎఫ్ లో ‘మణి మార్షల్ ఆర్ట్స్’ విద్యార్థుల ప్రతిభ
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన దేవరాజు కార్తిక, కార్తీక్ పార్శి విద్యార్థులకు అభినందిచిన అకాడమీ కోచ్ మణికంఠ గడదాసు వరంగల్ వాయిస్, కాజీపేట : 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాజీపేటలో నిర్వహించిన అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కరాటే ఎంపిక పోటీల్లో 'మణి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ' విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ ఎంపికల్లో అకాడమీకి చెందిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో తమ ప్రతిభను చాటారు. బాలికల విభాగంలో: +66...