8న కాకతీయ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఎన్నిక

అధ్యక్షుడు మణికంఠ పిలుపు వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ జిల్లాలో కిక్ బాక్సింగ్ క్రీడను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, నూతన కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ,కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, కాకతీయ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నూతన వరంగల్ జిల్లా కమిటీ ఎనికలు నిర్వహించనున్నట్లు ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మణికంఠ తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 8న ఉదయం 10:00 గంటలకు వరంగల్ పోచమ్మ మైదానం సమీపంలోని జికోటియా కాంప్లెక్స్ మూడవ అంతస్తులో ఉన్న 'మణి మార్షల్...