Wednesday, April 22, 2026
HomeHanamkondaఘనంగా కృష్ణ దంపతుల పెళ్లిరోజు వేడుకలు

ఘనంగా కృష్ణ దంపతుల పెళ్లిరోజు వేడుకలు

📰 Generate e-Paper Clip

 

(వరంగల్ వాయిస్, వరంగల్) : సెన్సేషనల్ గ్రూప్ అధినేత తాళ్లూరి సతీష్ కుమార్ మానవీయతను చాటుకున్నారు. గోవా పర్యటనలో ఉన్న ఆయన, తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి కృష్ణ దంపతులను కలిసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణ దంపతులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపి, నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. తన సిబ్బంది పట్ల ఆయన చూపిస్తున్న ఈ ఆత్మీయతపై సంస్థ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular