Saturday, May 2, 2026
HomeWarangalఐజేయూ ఉగాది డైరీ ఆవిష్కరణ

ఐజేయూ ఉగాది డైరీ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, వరంగల్ : టీయూడబ్ల్యూజే (ఐజేయూ) వరంగల్ యూనిట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా రూపొందించిన ఉగాది పరాభవనామ సంవత్సరం డైరీ- 2026ని, రాష్ట్ర దేవాదాయ శాఖ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ తెలుగు సంవత్సర డైరీని వరంగల్ ఐజేయూ యూనియన్ రూపొందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజే ఐజేయు వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాం రామచందర్, ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular