Saturday, May 2, 2026
HomeHanamkondaకాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతి

కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతి

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, కమలాపూర్ : ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక సమీక్షలో భాగంగా శనివారం హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, మార్కెట్ డైరెక్టర్లు సముద్రాల కృష్ణ, జనగాని శివకృష్ణ , జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు గూడెపు మొగిలయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular