Saturday, April 25, 2026
HomeHanamkondaఉపాధి కూలీలకు కూల్ డ్రింక్స్ పంపిణీ

ఉపాధి కూలీలకు కూల్ డ్రింక్స్ పంపిణీ

📰 Generate e-Paper Clip

దామెర గ్రామం లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనుల వద్ద కూలీలు ఎండకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా నాయకులు బిల్లా రమణారెడ్డి గారు వారికి కూల్ డ్రింక్స్ ను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీల జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయాలని సూచించారు.ఉదయం త్వరగా పని వద్దకు వచ్చి ఎండ పెరగక ముందే పని పూర్తి చేసుకోవాలని సూచించారు.వీరి వెంట గ్రామస్థులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular