Monday, June 8, 2026
HomeHanamkondaదుబాసి నవీన్‌కు ఘన సన్మానం

దుబాసి నవీన్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, దామెర : దామెర మండల సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దమ్మన్నపేట సర్పంచ్ దుబాసి నవీన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మండల అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయనను మండలంలోని వివిధ గ్రామాల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు దుబాసి నవీన్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular