Wednesday, July 22, 2026
HomeBlogనేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరం

నేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరం

📰 Generate e-Paper Clip

నేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరం

వరంగల్ వాయిస్,శాయంపేట: గ్రామాల్లో నేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి ఎస్సై జక్కుల పరమేష్ తెలిపారు. నర్సింహులపల్లి గ్రామంలో సోలార్ సీసీ కెమెరాల డెమోన్బ్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ రాజేందర్, వార్డు సభ్యులు రాజు, శ్రీకాంత్, కృష్ణ, లత, రజిత,రహీమున్నిసా, రజిత,సహ కారంతో రూ.25వేల విలువైన నాలుగు సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై పరమేష్ సమక్షంలో కెమెరాల పనితీరును ప్రదర్శించారు. భద్రతను బలోపేతం చేయడమే ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు

Previous article
శిఖం భూముల కబ్జాను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు వరంగల్ వాయిస్ కథనానికి స్పందన వరంగల్ వాయిస్, దామెర: దామెర మండలంలోని ఊరుగొండ పెద్ద చెరువు దమ్మన్నపేట  ప్రాంతంలో చెరువు యొక్క శిఖం భూమిలో రోడ్డు మార్గం నిర్మిస్తున్నాడంతో ఖద్దర్ నేతే శిఖం భూమి కబ్జా పత్రికలో ప్రచురితం కాగా స్పందించిన ఇరిగేషన్ అధికారులు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ మౌనిక దమ్మన్నపేట మత్స్య సహకార సంఘం సభ్యులతో కలిసి పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ దీనిపై పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Next article
RELATED ARTICLES

Most Popular