Sunday, September 20, 2026
HomeBlogశిఖం భూముల కబ్జాను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

శిఖం భూముల కబ్జాను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

📰 Generate e-Paper Clip

శిఖం భూముల కబ్జాను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు
వరంగల్ వాయిస్ కథనానికి స్పందన
వరంగల్ వాయిస్, దామెర:
దామెర మండలంలోని ఊరుగొండ పెద్ద చెరువు దమ్మన్నపేట  ప్రాంతంలో చెరువు యొక్క శిఖం భూమిలో రోడ్డు మార్గం నిర్మిస్తున్నాడంతో ఖద్దర్ నేతే శిఖం భూమి కబ్జా పత్రికలో ప్రచురితం కాగా స్పందించిన ఇరిగేషన్ అధికారులు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ మౌనిక దమ్మన్నపేట మత్స్య సహకార సంఘం సభ్యులతో కలిసి పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ దీనిపై పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు
ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular